కలిసి బతకాలనుకున్నాం…కానీ!

222
Kannullo Nee Roopame Latest Trailer
- Advertisement -

యువ నటుడు నందు, తేజస్విని ప్రకాష్‌ జంటగా నటిస్తున్న సినిమా ‘కన్నుల్లో నీ రూపమే’. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ బిక్స్‌ మాట్లాడుతూ ”రంగస్థలం’ మూవీ పనుల్లో బిజీలో ఉండి కూడా మాకు టైమ్‌ కేటాయించి థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసినందుకు సుకుమార్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు.. మా చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేస్తున్నామని తెలిపారు.

Kannullo Nee Roopame Latest Trailer
ఈ చిత్రానికి సంగీతం : సాకేత్‌ కొమండూరి, కెమెరా : ఎన్‌. బి. విశ్వకాంత్‌ , సుభాష్‌ దొంతి,కొరియోగ్రాఫర్‌ : ఆట సందీప్‌, పాటలు : అనంత శ్రీరామ్‌, శ్రీమణి, కాసర్ల శ్యామ్‌ , నిర్మాత : భాస్కర్‌ భాసాని, కథ – స్క్రిన్‌ ప్లే – మాటలు – దర్శకత్వం : బిక్స్‌ ఇరుసడ్ల.

https://youtu.be/yHsgeWnHMGU

- Advertisement -