- Advertisement -
లోకనాయకుడు కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే జనరేషనలో అయిన తనను మించిన నలుగురు నటులు కనిపిస్తే.. తాను నటనకు వీడ్కోలు చెబుతానని ప్రకటించారు. కమల్ వయస్సు ప్రస్తుతం 70.
ఏడు పదుల వయస్సులోనూ కుర్ర హీరోలకు ధీటుగా పోటీ పడి నటిస్తున్నారు కమల్. మణిరత్నం కమల్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం థగ్ లైఫ్. కమల్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా శింబు, అభిరామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 05న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా రిటైర్మెంట్ అంటే మరణంతో సమానం అని …అలాగే ఇప్పుడు ఉన్న జనరేషన్ లేదా వచ్చే జనరేషన్‌లో అయిన తనను మించిన నలుగురు నటులు కనిపిస్తే.. తాను సినిమాలు వదిలేస్తానని కమల్ చెప్పుకొచ్చాడు.
Also Read:వెదర్ అప్‌డేట్…టుడే
- Advertisement -

