బింబిసార…యుద్ధం చేయడానికి వస్తున్నాడు!

67
kalyanram
- Advertisement -

ళ్యాణ్ రామ్ హీరోగా స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం ‘బింబిసార’. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. వశిష్ట్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా న‌టిస్తుండగా తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌రాగా తాజాగా ట్రైలర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జులై 4న విడుదల ట్రైలర్ రిలీజ్ కానుందని ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఓ యుద్ధం మీదపడితే ఎలా ఉంటుందో చూస్తారు” అనే డైలాగ్‌తో ఆ వీడియో ఉండగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

కళ్యాణ్ రామ్ కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఆగష్టు 5 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు

- Advertisement -