అమ్మే నా ప్రపంచం: మాజీ ఎంపీ కవిత

338
kavitha
- Advertisement -

మదర్స్ డే సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. ప్రపంచానికి ఆమె నా తల్లి…కానీ ఆమె నా ప్రపంచం అని మదర్స్ డే విషెస్ తెలిపారు కవిత.

మరోవైపు పలువురు ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -