మే డే శుభాకాంక్షలు: మాజీ ఎంపీ కవిత

731
kavitha
- Advertisement -

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎంపీ కవిత. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కవిత..రక్తాన్ని చమట చుక్కగా మర్చే ప్రతి కార్మికునికి మే డే శుభాకాంక్షలు అంటూ గ్రీటింగ్స్ చెప్పారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో వలస కార్మికుల కడుపు నింపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చెప్పారు. కార్మికుల వేతనాలు చెల్లించాలని ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీచేసిందన్నారు. కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.

may day

- Advertisement -