కల్కి..రన్ టైం లాక్!?

8
- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏ.డి “. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. పురాణాల ఆధారంగా చరిత్రను చూపిస్తూ అలాగే ఫ్యూచర్ లో ప్రపంచం ఎలా ఉండబోతుందనే దానిపై సైంటిఫిక్ డ్రామా గా మూవీని రూపొందిస్తున్నారు నాగ్ అశ్విన్. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదల అయిన పోస్టర్స్, గ్లిమ్స్, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. జూన్ 27న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర న్యూస్ టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. సినిమా భారీ రన్ టైం లాక్ అయిందని తెలుస్తోంది. ఏకంగా 3 గంటల రన్ టైం తో రాబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

దీపికా పదుకోణె, దిశా పటాని తదితరులు నటిస్తుండగా బుజ్జి కి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.

Also Read:హిట్ లిస్ట్…సెన్సార్ పూర్తి

- Advertisement -