కల్కి..ప్రీ రిలీజ్ డేట్ లాక్

8
- Advertisement -

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి 2898AD.ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ముంబలో జరగనుంది.

కల్కి ప్రీ రిలీజ్ చాప్టర్ ముంబై అంటూ ఈరోజు సాయంత్రం 6 గంటలకి గ్రాండ్ ఈవెంట్ జరగబోతున్నట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. అలాగే ఈ ఈవెంట్ సాయంత్రం 6 గంటల నుంచి ఉంటుందని చెప్పారు.

ముంబై తర్వాత మరిన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

Also Read:Harish:నాణ్యమైన విద్య ఎక్కడా?

- Advertisement -