కల్కి..అఫీషియల్ రన్ టైం!

6
- Advertisement -

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం కల్కి 2898ఏడీ. బిగ్ బి అమితాబ్ ,కమల్ హాసన్,దీపికా పదుకొణే తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమా రన్ టైం పై అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. యూ/ఏ సర్టిఫికెట్ ని అందుకోగా ఏకంగా 180.55 నిమిషాల నిడివితో థియేటర్స్ లోకి రానుంది.

వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్ తో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది.

Also Read:ఓటిటిలోకి వ‌చ్చేసిన ..గం గం గ‌ణేశా!

- Advertisement -