Kalki:దీపికా పోస్టర్‌ రిలీజ్

7
- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినిదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా జూన్ 10న సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది.

సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు ట్రైల‌ర్ విడుద‌ల కానుండగా తాజాగా కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఆశ‌ ఆమెతో మొదలవుతుండగా దీపిక ప‌దుకోనె ఎవ‌రికోస‌మే ఎదురుచూస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ప్రభాస్‌ భైరవగా, అమితాబ్ బచ్చన్‌ అశ్వత్థామగా క‌నిపించ‌నుండ‌గా ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను లోక నాయ‌కుడు క‌మ‌ల్‌ హాసన్ పోషించారు. దీపికా పదుకోన్, దిశా పటానిలు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

https://x.com/VyjayanthiFilms/status/1799705595458809953?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1799705595458809953%7Ctwgr%5Efaadf254082c1c0338f82a30742d7556f38cdffe%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fdeepika-padukone-new-poster-from-prabhas-kalki-2898-ad-832081.html

- Advertisement -