- Advertisement -
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన సతీమణి శైలిమను హైదరాబాద్‌లోని నివాసంలో కలిసిన సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు తమ కుమార్తె కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు.
నవంబర్ 21న చెన్నైలో జరగనున్న కావ్య మారన్–అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని కేటీఆర్, శైలిమ దంపతులను కళానిధి మారన్ దంపతులు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ నూతన వధూవరులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
Also Read:ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పెద్దపేగు క్యాన్సర్?
- Advertisement -

