కాజోల్‌ హాట్‌ ప్రమోషన్స్..!

297
- Advertisement -

కాజోల్ ‘మెరుపు కళలు’ చిత్రం తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ బాలీవుడ్‌ భామ చాల గ్యాప్ తర్వాత తెలుగు ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అయ్యింది. ధనుష్ , అమలా పాల్ జంటగా తెరకెక్కిన విఐపి 2 మూవీ లో కాజోల్ విలన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అనుకోని కారణాలతో ఆగస్టు కు పోస్ట్ పోనే అయ్యింది. తాజాగా సెన్సార్ పూర్తి కావడం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లలో బిజీ అయ్యారు. కానీ ఈ ప్రమోషన్స్‌లో అసలు హీరోయిన్ అమలా పాల్ కంటే కూడా కాజోల్‌నే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు ఆ సినిమా టీమ్.

Kajol In VIP 2 Movie Promotions

ఈ నేపథ్యం లో హైదరాబాద్ లో కాజోల్ సందడి చేసింది. బాలీవుడ్‌లో ఈ సినిమాను ఆల్రెడీ ప్రమోట్ చేసిన తరువాత ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా ఫోకస్ పెట్టింది విఐపి టీమ్. మన తెలుగు ఛానల్స్ లో తెగ ఇంటర్యూలు ఇచ్చేస్తోంది కాజోల్. అయితే ఈ 42 ఏళ్ళ భామ ఈ ఇంటర్యూలలో చాలా హాటుగా కనిపిస్తూ మెరిపిస్తోంది. అప్పటి మెరుపుకలల అభిమానులకు ఇప్పుడు నిద్ర కరువయ్యేలా చేస్తోంది. ఈ అమ్మడు క్లీవేజ్ సోకులు ఆరబోస్తూ ఎంత హాటుగా కనిస్తుందో చూడండి.

అయితే 42 ఏళ్ళ కాజోల్ క్లీవేజ్ ఎక్సపోజింగ్ కే ఇలా అనుకుంటే మరి 53 ఏళ్ళ శ్రీదేవి కూడా మొన్న ‘మామ్’ ప్రమోషన్లలో ఇలాగే ఆరబోసింది. కాబట్టి శ్రీదేవి అండ్ కాజోల్ క్లీవేజీల గురించి ఇంతగా రచ్చ చేయాల్సిన అవసరం లేదని సిని ప్రముఖు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూరైంది ఇక‌ త్వ‌ర‌లోనే మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

- Advertisement -