‘ఆ స్టార్’ భార్యకి తల్లి కావాలని ఉందట

25
- Advertisement -

బాలీవుడ్ మాజీ క్రేజీ బ్యూటీ ‘కాజోల్’ మరోసారి తల్లి అయితే బాగుండు అని స్టేట్ మెంట్స్ ఇచ్చింది. తనకు మళ్ళీ గర్భం దాల్చాలి అని ఉందని ఈ ముదురు హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో ఘనంగా చాటుకుంది. అజయ్ దేవగన్ అనే పెద్ద హీరోని పెళ్లి చేసుకొని, ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది కాజోల్. పైగా కాజోల్ కూతురు కూడా హీరోయిన్ కావడానికి కసరత్తులు చేస్తోంది. ఈ మధ్య బోల్డ్ ఫోటో షూట్లు చేస్తూ హడావుడి కూడా చేస్తోంది. ఒకపక్క కూతురు అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంటే.. కాజోల్ మాత్రం మళ్లీ తల్లి అయితే బాగుండు అని ఆశ పడుతుంది.

ఐతే, హిందీ నెటిజన్లు మాత్రం కాజోల్ పై సీరియస్ అవుతున్నారు. ఈ మధ్య ‘మీ ఎక్స్ పోజింగ్ చూస్తున్నాం. అలాగే రీసెంట్ గా వచ్చిన ఓ వెబ్ సిరీస్ లో మీ లిప్ లాక్ లు చూశాం. మీకు సిగ్గు లేకపోయినా మాకు సిగ్గుగా అనిపించింది. ఇకనైనా మా హీరో అజయ్ దేవగన్ పరువు కాపాడే విధంగా నువ్వు నడుచుకోవాలి. లేకపోతే.. మా హీరోకి విడాకులు ఇచ్చేసి.. మలైకా అరోరాలా ఓ కుర్రాడ్ని పట్టుకుని కులుకు. అంతేగాని, ఇలా మా హీరో పరువు తీసే విధంగా కామెంట్స్ చేస్తూ.. బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేయకు. 50 ఏళ్ల వయసులో కూడా నువ్వు మరీ ఇంతగా దిగజారిపోవడం మా హీరో దురదృష్టం అంటూ అజయ్ దేవగన్ ఫ్యాన్స్ కాజోల్ పై సీరియస్ అవుతున్నారు.

మొత్తానికి కాజోల్ పై ఆమె ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు. కాజోల్ అంటే మంచి నటి అని పేరు ఉండేది అని, కానీ ఈ మధ్య ముదురు ఐటమ్ బ్యూటీ అనేలా ఆమె ప్రవర్తన ఉంటుంది అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది ఆకతాయిలు మాత్రం ‘కాజోల్ గారు ఈ వయసులో మళ్ళీ మీరు గర్భవతి అవడం అవసరమా ?’ అని పోస్ట్ లు పెడుతుంటే.. కొందరు మాత్రం, తల్లి అవ్వాలనే కాజోల్ కోరిక ముందు ఆమె వయసు అనేది ఒట్టి నెంబర్ మాత్రమే అంటూ కాజోల్ కి సపోర్ట్ చేస్తున్నారు.

Also Read:ఆ పాత్రలకు కూడా కృతి శెట్టి ఓకే

- Advertisement -