కొడుకు ఫోటో షేర్ చేసిన కాజ‌ల్!

71
kajal son pic
- Advertisement -

ఎట్టకేల‌కు త‌న కొడుకు ఫోటోను షేర్ చేసింది న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్. క‌రోనా స‌మ‌యంలో ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త‌ను పెళ్లి చేసుకున్న కాజ‌ల్..ఇప్ప‌టివ‌ర‌కు ముఖం క‌న‌బడ‌కుండా ఫోటోల‌ను షేర్ చేసింది.

అయితే తాజాగా త‌న కొడుకుతో ఉన్న మ‌రో ఫోటోను షేర్ చేయ‌గా ఇందులో కూడా పూర్తిగా ముఖం కనపడకుండా జాగ్రత్త పడింది. తన బాబుని ఎత్తుకొని బెడ్ మీద కాజల్ పడుకొని ఉండ‌గా నెటిజ‌న్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

బాబుని చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాడ‌ని ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. బాబుకి నీల్ కిచ్లు అని పేరు పెట్ట‌గా ప్ర‌స్తుతానికి సినిమాల‌కు దూరంగా ఉంటోంది కాజ‌ల్.

- Advertisement -