కాజల్‌ అగర్వాల్‌కు యాక్సిడెంట్!

11
- Advertisement -

హీరోయిన్‌ కాజల్ అగర్వాల్‌కు యాక్సిడెంట్ అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం కాజల్ పరిస్థితి విషమంగా ఉందంటూ ప్రచారం చేశాయి పలు యూట్యూబ్ ఛానెల్స్.

తాజాగా ఈ వార్తలపై స్పందించింది కాజల్. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, తాను క్షేమంగానే ఉన్నట్లు ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు కాజల్.

Also Read:ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?

 

- Advertisement -