కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

4
- Advertisement -

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 700 అడుగులు.

ప్రస్తుత నీటిమట్టం : 698.725 అడుగులుగా ఉండగా ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 19307 క్యూసెక్కులుగా ఉండగా ప్రాజెక్ట్ అవుట్ ఫ్లో: 17560 క్యూసెక్కులుగా ఉంది.

Also Read:పొట్ట చుట్టూ కొవ్వును కరిగించే అద్బుత చిట్కా!

- Advertisement -