గ్రామోదాయ బంధు మిత్ర పురస్కారం అందుకున్న కాదంబరి కిరణ్‌..

137
Kadambari Kiran

టాలీవుడ్‌ సినీ నటుడు గ్రామోదయా ఛాంబర్ ఆఫ్ కామెర్స్ అండ్ టెక్నాలజీ (GCOT)వారి గ్రామోదాయ బంధు మిత్ర పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. ఈ పురస్కారం అందుకోవడం చాల ఆనందంగా ఉందంటూ కాదంబరి కిరణ్‌ తెలిపారు. కాగా జోగినపల్లి సంతోష్ ఎంపీ ,రియల్ హీరో సోను సూద్,తదితర పెద్దలు కూడా ఈ పురస్కారం అందుకున్నవారిలో ఉన్నారు. కారోనా సమాయంలో కాదంబరి కిరణ్‌ సారథ్యంలోని ‘మనం సైతం’ ఆధ్వర్యంలో ఇప్పటికే వేలాదిమందికి పేదలకు, సినీ కార్మికులకు వంట సరుకులు ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే.