రాష్ట్రంలో RR ట్యాక్స్‌: కేఏ పాల్

2
- Advertisement -

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎం కాగల అర్హత ఉన్న వ్యక్తి అన్నారు కేఏ పాల్. నల్గొండ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్…రాష్ట్రంలో రేవంత్ రెడ్డి RR Tax వసూళ్లు చేస్తున్నారని నాకు ఫిర్యాదులు వస్తున్నాయి అన్నారు.

కేటీఆర్ తప్పులు చెస్తే అరెస్టు చేయండి కానీ రాజకీయ కక్షతో కాదు అన్నారు. వందల మంది తప్పులు చేసారు,మోసం చేశారు.. వాళ్ళను రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అన్నారు. ఆర్ కృష్ణయ్య లాంటి మంచి నేత కూడా బీజేపీ కీ సపోర్ట్ చేయడం బాధాకరం అన్నారు.

గత పాలకులు, ప్రస్తుత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేసారు..స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కే ఏ పాల్ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు.

Also Read:Look Back 2024: ఈ ఏడాది కీలక సంఘటనలివే

- Advertisement -