అదరగొట్టిన కే పార్టీ స్టైల్ షో…

97
K STYLE PARTY 2019

వినూత్న శైలి కే పార్టీ కి నగరం వేదికైంది పార్టీ ప్రియులకు మునుపెన్నడూ ఎరుగని అనుభూతులను అందించింది. సిటీకి చెందిన సుచిర్ ఇండియా సంస్థ నిర్వహకులు వై.కిరణ్ ప్రతి సంవత్సరం నిర్వహించే కే స్టైల్ బంజారాహిల్స్ లోని హోటల్ హయత్ ప్లేస్‌లో జరిగింది. పూల్ థీమ్ పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షో అదుర్స్ అనిపించింది.

K STYLE PARTY 2019

 

ఈవెంట్ ఆద్యంతం అతిధులుకు వైవిధ్యమైన అనుభూతి పంచింది. ఈ కార్యక్రమంలో స్వయంగా వై.కిరణ్ షో స్టాపర్‌గా మారారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు జీవా, శివారెడ్డి, మాధవి లత, అశ్విని, రాజా రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

K STYLE PARTY 2019