- Advertisement -
ఈనెల 30 నుండి నిరవధిక సమ్మె ప్రకటించారు తెలంగాణ జూనియర్ డాక్టర్లు. జనవరి నెల నుండి తమకు ఇవ్వాల్సిన స్టైపెండ్ చెల్లించాలని.. నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేసింది తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ (TJUDA).
ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈనెల 30 నుండి నిరవధిక సమ్మె చేస్తామని, అత్యవసర సేవలు మినహాయించి అన్ని సేవలను బహిష్కరిస్తామని హెచ్చరించారు జూడా యూనియన్ నాయకులు.
Also Read:ఉపయోగం లేని మీటింగ్‌కే ఇంత ఖర్చా?
- Advertisement -

