న్యూస్ అప్‌డేట్స్ టుడే…

144
morning news
- Advertisement -

*నేడు తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం
*కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా ఆవిర్భావ వేడుకలు
*2022లో సకాలంలోనే పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌,ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు:ఈసీ
*నేడు గజ్వేల్‌లో వైఎస్‌ షర్మిల పర్యటన
*భారత ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేసిన నెదర్లాండ్
*చైనాలోని గ్వాంగ్​జోలో మళ్లీ లాక్‌ డౌన్
*తమిళనాడులో లాక్‌డౌన్ పొడిగించలేం : స్టాలిన్

- Advertisement -