Gold Price:లేటెస్ట్ ధరలివే

10
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.65,740గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,720గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,890గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,870గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ.94,400గా ఉండగా విజయవాడలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ.94,400గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ.89,900గా ఉంది.

Also Read:TTD:సుందరరాజస్వామి అవతార మహోత్సవాలు

- Advertisement -