- Advertisement -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేష్.
రేవంత్ రెడ్డి, బీజేపీ గుట్టుచప్పుడు కాకుండా చేతులు కలిపి తెలంగాణను మోసం చేస్తున్నారు అని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను మోసం చేశారు.. రైతులు, యువత, మహిళలు, బీసీలు బాధలో ఉన్నా బీజేపీ మౌనంగా ఉంది అన్నారు.
అలాంటి బీజేపీ పార్టీలో నేను కొనసాగలేనని టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుకు రాజీనామా లేఖ రాశారు చెర్క మహేష్.
Also Read:మెంతులు..ఉపయోగాలు!
- Advertisement -

