- Advertisement -
నవంబర్ 14వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని లిక్కర్ షాపులు బంద్. ఇది వైన్స్, బార్లు, కల్లు కాంపౌండ్‌లకు కూడా వర్తించనుందని పోలీసులు తెలిపారు.
యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందున పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Also Read:త్వరలో టీటీడీ AI చాట్‌బాట్
- Advertisement -

