కూటమి నేతలకు జూనియర్ విషెస్

7
- Advertisement -

ఏపీలో తిరుగులేని మెజార్టీతో టీడీపీ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పెషల్ విషెస్ చెప్పారు నటుడు జూనియర్ ఎన్టీఆర్.ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను అని తెలిపారు.

అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన@sribharatm కి, @PurandeswariBJP అత్తకి నా శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అలాగే పవన్‌కు స్పెషల్ విషెస్ చెప్పారు జూనియర్.

Also Read:ధర్మం దే విజయం..వీరమల్లు స్పెషల్ పోస్టర్

- Advertisement -