‘కాంతార‌-3’లో జూనియర్ ఎన్టీఆర్‌?

12
- Advertisement -

రిషబ్ శెట్టి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా కాంతారా 2 తెరకెక్కుతోంది.

తాజాగా కాంతార 3కి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. అక్టోబర్ 2న విడుదల కానుంది ‘కాంతార 2’. ‘కాంతార‌-3’లో ఎన్టీఆర్‌ని ఓ కామియో పాత్ర‌కి తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై రూపొంది భారీ విజయం సొంతం చేసుకుంది ‘కాంతార’ చిత్రం. ప్రస్తుతం ఈ మూవీ ప్రీక్వెల్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. ‘కాంతార‌-3’లో జూనియర్ ఎన్టీఆర్‌ కామియోపై స్పష్టత రావాల్సి ఉంది.

Also Read:KTR:ఇది రాక్షస ప్రభుత్వం..

- Advertisement -