అమెరికా కాన్సులేట్‌లో జూ.ఎన్టీఆర్..

6
- Advertisement -

హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ ను సందర్శించారు నటుడు జూ.ఎన్టీఆర్. తారక్ తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్.

కాన్సులేట్ లోకి ఎన్టీఆర్ ను స్వాగతించడం ఆనందంగా ఉందని లారా వెల్లడించారు. ఎన్టీఆర్ తాజా చిత్రాలను యూఎస్ లో చిత్రీకరించడం వల్ల ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపేతం అవుతుందని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు తారక్. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ని అమెరికాలో ప్లాన్ చేసినట్లు సమాచారం.

Also Read:‘తెలుసు కదా’..షూటింగ్ పూర్తి

- Advertisement -