డీజీపీని కలిసిన జర్నలిస్టులు

4
- Advertisement -

డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ ని కలిశారు జర్నలిస్టులు. నిన్న కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కవరేజ్ కోసం వెళ్లిన మహిళా జర్నలిస్ట్ లపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారు జర్నలిస్టులు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై స్పందించింది మహిళా కమిషన్. కొండారెడ్డిపల్లె సంఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి ఛార్జ్ తీసుకోవాలని నాగర్ కర్నూల్ ఎస్పీకి లేఖ రాశారు మహిళా కమిషన్ చైర్మన్ శారద నెరెళ్ల.

Also Read:పోస్ట్ ప్రొడక్షన్‌లో ఈషా రెబ్బ మూవీ

- Advertisement -