- Advertisement -
కాషాయ పార్టీ నేతలకు కర్రు కాల్చి వాతపెట్టారు పట్టభద్రులు. బండి సంజయ్ పిచ్చికూతలకు ఓటు సమాధానం చెప్పారు. ఇంకా విచిత్రమెంటంటే బీజేపీ ఓటర్లు సైతం కారుకు జై కొట్టారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బీజేపీ,బండి సంజయ్‌పై సెటైర్లు విసురుతున్నారు నెటిజన్లు.
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది యధావిధంగా….
- Advertisement -