- Advertisement -
అధికార రిపబ్లికన్ పార్టీకి షాకిచ్చాయి అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలు. న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్‌దానీ ఎన్నికయ్యారు. దీంతో న్యూయార్క్ నగర మేయర్ పదవిని సొంతం చేసుకుంది డెమోక్రటిక్ పార్టీ.
భారతీయ-ఉగాండ మూలాలు ఉన్న వ్యక్తి మమ్‌దానీ. అతి చిన్న వయసులో(34 ఏళ్లు) న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన వ్యక్తిగా మమ్‌దానీ రికార్డు సృష్టించాడు. జోహ్రాన్ మమ్‌దానీ భారతీయ సినీ డైరెక్టర్ మీరా నాయర్ కుమారుడు.
Also Read:పహల్గామ్‌లో సినిమా షూటింగ్
- Advertisement -

