- Advertisement -
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు రాబోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట, వేములవాడను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఏటా వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. హోటళ్లు,కాటేజీల సంఖ్య పెరగడం, ప్రభుత్వానికి ట్యాక్స్‌ల రూపంలో రెవెన్యూ కూడా చేకూరుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -