జిల్ బైడెన్‌కు కరోనా పాజిటివ్..

19
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె వయస్సు 72. ప్ర‌స్తుతం దిలావ‌ర్‌లోని రిహోబోత్ బీచ్‌లో ఉన్న ఇంట్లో ఉన్న ఆమెకు ఏడాది త‌ర్వాత మ‌ళ్లీ కోవిడ్ ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలింది.

80 ఏళ్ల అధ్య‌క్షుడు జో బైడెన్‌కు సోమ‌వారం కోవిడ్ ప‌రీక్ష చేప‌ట్టారు. ఆ పరీక్ష‌లో ఆయ‌న నెగ‌టివ్‌గా తేలిన‌ట్లు వైట్‌హౌజ్ తెలిపింది. గ‌త కొన్ని వారాల నుంచి అమెరికాలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండగా హాస్పిట‌ళ్ల‌లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కరోనా నేపథ్యంలో రెండు రోజుల్లో ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న జీ20 స‌మావేశాల‌కు జో బైడెన్ హాజ‌రవుతారా లేరా అన్న అంశంపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Also Read:ఉదయాన్నే తలనొప్పి వస్తే..ఇలా చేయండి!

- Advertisement -