రాజశేఖర్‌ని క్షమించండి: జీవిత

481
rajashekar jeevitha
- Advertisement -

మా డైరీ ఆవిష్కరణ సందర్భంగా మరోసారి విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. చిరంజీవి మాట్లాడుతుండగా మైక్ లాక్కున్న రాజశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై చిరు కూడా ఘాటుగా స్పందించారు.

ఈ నేపథ్యంలో మాట్లాడిన జీవిత….రాజశేఖర్‌ది చిన్న పిల్లల మనస్తత్వం అని ఆయన్ని క్షమించాలని కోరారు. చిరంజీవి లాంటి వాళ్ల దగ్గర నుంచి మేం చాలా నేర్చుకున్నామని తెలిపింది. మా అసోసియేషన్‌కు చిరు ఎంతో చేశారని తెలిపింది.దీంతో ఒక్కసారిగా వాతావరణం కూల్‌గా మారిపోయింది.

- Advertisement -