- Advertisement -
మరోసారి జగిత్యాలలో జీవన్ రెడ్డి vs సంజయ్ కుమార్ మధ్య అగ్గి రాజుకుంది. మేమే ఒరిజినల్ కాంగ్రెస్ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు జీవన్ రెడ్డి వర్గీయులు.
ఈ అంశం ఇప్పుడు జగిత్యాలలో చర్చనీయాంశంగా మారింది మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి చెందిన లీడర్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు.
టీపీసీసీ ప్రచార కమిటీ స్టేట్ ఎగ్జికూటివ్ మెంబెర్ పేరుతో జగిత్యాల పట్టణంలో ప్రధాన కూడళ్ళలో “ఒరిజినల్” కాంగ్రెస్ అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు తామే అని వలస లీడర్లం కాదని అర్ధం వచ్చేలా పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీలు కట్టారు.
Also Read:రాజకీయాల కోసం నీటి హక్కులను కాలరాయొద్దు
- Advertisement -

