జేఈఈ మెయిన్స్ వాయిదా..

24
jee

జాతీయ స్ధాయి ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ వాయిదా పడింది. కరోనా తీవ్రత దృష్ట్యా జేఈఈ మెయిన్స్ 2021 ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్ర‌క‌టించింది. మే 24, 25, 26, 27, 28 తేదీల్లో నిర్వ‌హించాల్సిన మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్నామ‌ని తెలిపింది. ఏప్రిల్ సెష‌న్ కూడా కరోనాతో వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే.