జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

22
- Advertisement -

జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలను ఎన్టీఏ రిలీజ్ చేసింది. అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్సైట్లో తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. గతనెల 22 నుంచి 29 వరకు జరిగిన తొలి సెషన్ ఎగ్జామ్కు 9 లక్షల మంది హాజరయ్యారు. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

Also Read:స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయండి

- Advertisement -