సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన జేడీ.. కేసీఆర్ #KCR గారికి ధన్యవాదాలు, ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ఈఓఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకు . ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని , RINLని బలోపేతం చేయలని ఆలోచించడానికి కారణం అయ్యిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనాలని సూచించారు.
ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను కేంద్రం విరమించుకున్న సంగతి తెలిసిందే.
శ్రీ కేసీఆర్ #KCR గారికి ధన్యవాదాలు, ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ఈఓఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకు . ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని , RINLని బలోపేతం చేయలని ఆలోచించడానికి కారణం అయ్యింది . తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనాలి.
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) April 13, 2023
ఇవి కూడా చదవండి..