బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం!

10
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభనా చట్టంలోని అనేక అంశాలు పరిష్కారం కాలేదన్నారు జేడీ లక్ష్మీనారాయణ. తిరుపతిలో మాట్లాడిన జేడీ.. న్యాయం జరిగింది..పోలవరంను 45.72 మీటర్లు ఉన్నా దాన్ని 41.15 మీటర్లు తాగించారు… దీనివల్ల భవిష్యత్ సస్యత్మకంగా ఉందన్నారు.

పోలవరంపై కేంద్రం నుండి స్పష్టత ఇవ్వాలి… సాధనసమితి ద్వరా కేంద్రానికి, రాష్ట్రానికి పిర్యాదు చేస్తాము.సాధారణ ప్రాజెక్టుగా కేంద్రం నిర్ణయించడాన్ని తాము తప్పు పడుతున్నామన్న జెడి లక్ష్మీనారాయణ..పోలవరం ప్రాజెక్టు పట్ల ప్రజల అవగాహన కల్పించేందుకు సాధన సమితి కృషి చేస్తుందన్నారు.

ఆంద్ర రాష్ట్రం కేంద్రం చేతిలో నయవంచనకు గురవుతుందన్నారు చల్లసాని శ్రీనివాస్. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాగా ప్రస్తావించడాన్ని తాము తప్పు పడుతున్నం అని..ప్రపంచం మొత్తం మీద డెడ్ స్టోరేజీ ప్రాజెక్టుగా పోలవరం కేంద్రం చూపుతుందన్నారు, ఏపీకి రైల్వే బడ్జెట్లో 278 కోట్లు ఇచ్చారు, గుజరాత్ 17,155,కోట్లు కేటాయించారు. బుల్లెట్ రైలల్లను మహారాష్ట్రలకు, అధిక ప్రాధాన్యత ఇచ్చారు.సీమ, ఉత్తరాంధ్రకు kBK, గుండెల్కన్ ప్యాకేజ్ 17 వేలకోట్లులో ఒక్క రూపాయి కూడా రాలేదు అన్నారు.

Also Read:పీఎం కిసాన్ అప్‌డేట్..

- Advertisement -