బీజేపీ నాయకులపై జేసీ ఫైర్

1
- Advertisement -

ఏపీ బీజేపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌ నా బస్సులు నిలపెడితే బీజేపీ ప్రభుత్వం బస్సులను తగలబెట్టడం నీచమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిగ్గులేని నా కొడుకుల్లారా.. అంటూ మండిపడ్డారు. గతంలో మూడు వందల బస్సులకు ఆటంకం కలిగిస్తేనే తాను ఏడవలేదని ఒక్క, రెండు బస్సులకు నష్టం జరిగితే తాను చింతించబోనని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జేసీ రిలీజ్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.

 

Also Read:చైనాలో మరో వైరస్ కలకలం

- Advertisement -