జయసుధ భర్త ఆత్మహత్య..

327
Jayas husband Nithin commits suicide
- Advertisement -

ప్రముఖ నటి జయసుధ భర్త నితిన్‌ కపూర్‌ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. నితిన్‌ కపూర్‌ మరణంపై పలు అనుమాలు వ్యక్తం అవుతున్నాయి నితిన్‌కపూర్‌ మరణ వార్త విన్న జయసుధ వెంటనే ముంబై బయలుదేరారు నితిన్‌కపూర్‌ మరణానికి ఆర్దిక ఇంబ్బందులా..ఇంకెమైనా కారణాలు ఉన్నాయా తెలియాల్సివుంది.అటు బాలీవుడ్‌ ఇటు టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.

Jayas husband Nithin commits suicide

జయసుధ,నితిన్‌కపూర్‌కి 1985లో వివాహం జరిగింది.నితిన్‌కపూర్‌ సిని పరిశ్రమలో నిర్మతగా వ్యవహరించారు.బాలీవుడ్‌,టాలీవుడ్‌లో పలు చిత్రలను నిర్మించారు. ఆశాజ్యోతి సినిమాకు అసిస్సెంట్‌ డైరెక్టర్‌ గా పని చేశారు.నితిన్‌కపూర్‌ ప్రముఖ బాలీవుడ్‌ జితేంద్ర కు సోదరుడు గత కొద్ది కాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని సన్నిహితుల సమాచారం.కొంత కాలం కింద తన కుమారుడుని హీరోగా బస్తి అనే చిత్రన్ని కూడా నిర్మించారు.జేయస్‌కే కంబైన్స్‌ పేరుతో సినిమాలు తెరకెక్కించారు నితిన్‌కపూర్‌.

- Advertisement -