తెలంగాణలో ప్రతీకార రాజకీయం: జేపీ

2
- Advertisement -

తెలంగాణలో ప్రతీకార రాజకీయం కొనసాగుతోందని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ్ తెలిపారు. రాజకీయాల్లో తొడగొట్టే సంస్కృతి ఏమాత్రం మంచిది కాదు అని…ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నారు.

ఫార్ములా ఈ లో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను తప్పుబట్టకూడదు అన్నారు. దురుద్దేశం లేకుండా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని రాద్దాంతం చేయడం తగదు అన్నారు. ప్రస్తుతం ఆర్భాటపు పాలన కొనసాగుతోంది తప్ప ప్రజాస్వామ్య పాలన లేదు అని ఆరోపించారు జేపీ.

Also Read:తెలుగు మాట్లాడకుంటే ఓటేయొద్దు:వెంకయ్య

- Advertisement -