ఏప్రిల్ 22న సుమ…జయమ్మ పంచాయితీ

67
suma
- Advertisement -

యాంకర్ సుమ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం జయమ్మ పంచాయితీ. ఎట్టకేలకు రిలీజ్ డేట్ కన్ఫార్మ్ అయింది. ఇందుకు సంబంధించి ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు. సుమ వాయిస్ ఓవర్ తో సాగిన ఈ వీడియోలో సినిమా విడుదలకు సంబంధించి ఫన్నీ కాన్వర్జేషన్ సాగింది. ఇందులో తన సినిమాను విడుదల చేయడానికి సరైన తేదీని ఎంచుకోవదానికి సంబంధించి జయమ్మ పడిన గందరగోళం కన్పిస్తోంది. ఆమె చివరకు ఏప్రిల్ 22ని విడుదల తేదీగా నిర్ణయించింది.

వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించారు. విజయ్ కుమార్ కలివరపు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్ర గురించి చిత్ర యూనిట్ ప్ర‌చారం మొద‌లు పెట్టింది.

ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. విలేజ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు.

- Advertisement -