Jaan:జవాన్ వసూళ్లు అదుర్స్!

26
- Advertisement -

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. పఠాన్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు షారుఖ్‌. వరల్డ్ వైడ్ గా 858.68 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయగా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ కి అతి చేరువలో ఉంది. ఈ చిత్రం హిందీ లో 430 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. కేవలం 11 రోజుల్లోనే ఈ రికార్డ్ క్రియేట్ చేసింది

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కింది.అనిరుద్ రవి చందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నయనతార, ప్రియమణి, సంజయ్ దత్, యోగి బాబు, దీపికా పదుకునే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విడుదలైన మొదటి రోజు నుండే భారీ రికార్డ్ లను క్రియేట్ చేస్తోంది.

Also Read:KTR:తెలంగాణపై విషం చిమ్ముతున్న మోడీ

- Advertisement -