భారత్‌ను ఓడిస్తాం: హోల్డర్‌

72
holder
- Advertisement -

ఐర్లాండ్ చేతిలో ఓడినా ఇంగ్లాండ్ పై తమ జట్టు అద్భుత విజయం సాధించిందన్నారు విండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ జేసన్ హోల్డర్. టీమిండియాతో 3 వన్డేలు,3 టీ20లు ఆడేందుకు పోలార్డ్ సారథ్యంలోని విండీస్ జట్టు ఇవాళ భారత్‌కు రానుండగా ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హోల్డర్.

భారత్‌ను స్వదేశంలో ఓడించడం అంత సులభం కాదని… అయితే ప్రస్తుతం ఉన్న తమ జట్టుకు ఆ సత్తా ఉందని తేల్చిచెప్పాడు. ఇటీవలె ఇంగ్లాండ్‌తో జరిగిన 5వ టీ20లో హోల్డర్ హ్యాట్రిక్ తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నెల 6న భారత్‌ -విండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది.

- Advertisement -