- Advertisement -
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విటర్ ద్వారా ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన వివరాలతో కూడాని సమాచారంను కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం రెండు విడతల్లో 66రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వరకు తొలి విడత సమావేశాలు జరగ్గా…రెండో విడత సమావేశాలను మార్చి 13 నుంచి ఏప్రిల్ 6వరకు జరగనున్నట్టు తెలిపారు. ఈ సమావేశాల్లో గతంలో చట్టాలు కానీ బిల్లులను తీసుకువచ్చే ప్రయత్నంలో అధికార బీజేపీ ఉండగా…వాటిపై సమగ్రమైన చర్చలు జరిగేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి…
తపస్వి లక్షణం ఇది కాదు…బీజేపీ
సీఎం కేసీఆర్ను కలిసిన ఒడిషా మాజీ సీఎం
అయ్యప్ప స్వామి ప్రసాదానికి బ్రేక్..
- Advertisement -