ఆంజనేయస్వామి ఆలయంలో జాన్వీ కపూర్

1
- Advertisement -

హైదరాబాద్‌లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు సినీ నటి జాన్వీ కపూర్. మధురానగర్​లోని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు అరగంట పాటు జాన్వీకపూర్​ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

జాన్వీ కపూర్​ ఆలయానికి వచ్చారనే విషయం తెలుసుకుని స్థానికులు ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సినిమా షూటింగ్​లలో విరామ సమయాల్లో ఆమె అప్పుడప్పుడు పలు ఆలయాలను సందర్శిస్తుంటారు.

Also Read:జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో రగడ..

- Advertisement -