- Advertisement -
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ఇచ్చింది జనసేన. రాజ్యసభ స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు ప్రకాశ్ రాజ్ . ఈ రేంజ్ కు అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. అంటూ.. పవన్ ను విమర్శించారు ప్రకాష్ రాజ్.
అమ్ముడుపోవడం అంటే ఇది అంటూ ప్రకాష్ రాజ్ ఓ వీడియోని పోస్ట్ చేసింది జనసేన. అంతేకాని మాతృభాషను కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం కాదు అని చెప్పుకొచ్చింది.
అసలు ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పంటే నువ్వు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేయ్యగలవా? చెప్పాలని జనసేన నాయకులు తెలిపారు.
Also Read:ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించాలి
- Advertisement -

