వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో జమ్మి చెట్టు

8
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కార్యక్రమం లో భాగంగా ఈ రోజు వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయ పరిధిలో జమ్మి చెట్టును నాటారు వేద పండితులు.

ఈ సందర్భంగా అయ్యగారు శ్రీకాంత్, రాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు, హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కి ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తలపెట్టాలని కోరారు .

Also read:వ్యాయామం లేకుండా ఇలా బరువు తగ్గండి!

 

- Advertisement -