ఆస్కార్ బరిలో హోమ్ బౌండ్!

2
- Advertisement -

ఆస్కార్స్-2026 బరిలో జాన్వీ కపూర్ సినిమా నిలిచింది. ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ‘హోమ్ బౌండ్’ మూవీ నిలిచింది. ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో ఎంపికైంది ఈ సినిమా.

కాగా, ఈ నెల 26న ఇండియాలో విడుదల కానుంది ‘హోమ్ బౌండ్’ చిత్రం . ‘హోమ్ బౌండ్’ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జత్వా.

Also Read:కాంతార 1..ట్రైలర్ డేట్ ఫిక్స్!

- Advertisement -