హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌ మోహన్‌రావు

36
- Advertisement -

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. HCA నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు జగన్‌మోహన్ రావు. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ hca ప్యానెల్ నుండి విజయం సాధించారు.

వైస్ ప్రెసిడెంట్ గా దళ్జిత్ సింగ్..(గుడ్ గవర్నెన్స్ ప్యానేల్) నుండి గెలుపొందగా సెక్రెటరీగా దేవరాజు..(క్రికెట్ ఫస్ట్ ప్యానెల్),జాయింట్ సెక్రెటరీగా బసవరాజు..(గుడ్ గవర్నెన్స్ ప్యానెల్),ట్రెజరర్ గా సిజే శ్రీనివాస్ రావు..(యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ hca ప్యానెల్),కౌన్సిలర్ గా సునీల్ అగర్వాల్..(క్రికెట్ ఫస్ట్ ప్యానెల్)ఎన్నికయ్యారు.

Also Read:రోజు నిమ్మరసం తాగుతున్నారా?

- Advertisement -