కవితక్కకు ఈ విజయం అంకితం:జగన్‌మోహన్‌రావు

25
- Advertisement -

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయాన్ని ఎమ్మెల్సీ కవితకు అంకితం ఇస్తున్నా అన్నారు HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు. ఈ విజయం mlc కవితక్క కు అంకితం అని తెలిపిన ఆయన ప్యానెల్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

రాబోయే రోజుల్లో HCA లో అవకతవకలు జరగవని…నన్ను ఔట్ సైడర్ అన్నారు, కానీ నేను ఇన్సైడర్ అని నిరూపితమైందన్నారు. మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు , ఎమ్మెల్సీ కవిత మద్దతు ఉండడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు.

Also Read:కాంగ్రెస్ కు ఆ సత్తా ఉందా?

- Advertisement -